ఇలా చేస్తే దాదాపు 29 లక్షల రూపాయలు వస్తాయా...?

Suma Kallamadi
సంపాదించడం ఎంతో కష్టం. చాల మంది ఉద్యోగం లేక డబ్బులు సంపాదించ లేక చింతిస్తున్నారు. కానీ ఇలా చేస్తే ఎంతో సులువుగా డబ్బులు వచ్చేస్తాయి. మరి అదేమిటంటే..... లండన్‌లోని 'జోసఫ్‌ హేజ్‌ ఆరోన్‌సన్‌' న్యాయవాద సంస్థ ఓ చిత్రమైన ఉద్యోగానికి ప్రకటన ఇచ్చింది. దీనిని కనుక మీరు చూస్తే షాక్ అవ్వాల్సిందే. తమ సంస్థ లోని ఓ సీనియర్‌ సభ్యుడికి ఓ పెంపుడు {{RelevantDataTitle}}