సాటి మగాడితో సెక్స్ కావాలనే కోరిక.. నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లగానే ట్విస్ట్..?

praveen
సమాజంలో బంధాలకు బంధుత్వాలకు విలువ లేకుండా పోతుంది. రోజురోజుకు వావి వరసలు మరిచి ఏకంగా అక్రమ సంబంధానికి తెరలేపుతున్న ఘటనలు ఎక్కువ అయిపోతున్నాయి . అక్రమ సంబంధాల నేపథ్యంలో కట్టుకున్న వారిని దారుణంగా కడతేర్చిన ఘటన లు కూడా రోజురోజుకు తెరమీదికి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మరిది వరుసయ్యే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న వివాహిత... పడక సుఖానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో ఏకంగా కట్టుకున్న భర్తను చంపేసింది.

 ఘటన బీహార్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చాడు.  బీహార్లోని బెగుసరాయ్ ప్రాంతానికి చెందిన రామ్ సింగ్ అతని భార్య కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో రాంసింగ్ భార్య మరిది వరసయ్యే లాల్ సింగ్ అనే యువకుడితో అక్రమ సంబంధానికి తెరలేపింది. భర్త కళ్ళు కప్పి రహస్యంగా ప్రియుడితో రాసలీలల్లో మునిగి తేలుతూ వచ్చింది. ఈ విషయం భర్తకు తెలియడంతో భార్యను తీరు మార్చుకోవాలని హెచ్చరించాడు భర్త.

 తరచూ ఇదే విషయంపై భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి... దీంతో ప్రియుడితో తన సుఖానికి భర్త అడ్డు వస్తున్నాడని భావించిన భార్య  భర్తను హతమార్చాలని  ప్లాన్ వేసింది . ఊరి చివర ఓ విందు ఏర్పాటు చేసి భర్తను అక్కడికి ఆహ్వానించేలా చేసి.. ప్రియుడితో భర్తకు ఫుల్లుగా మద్యం తాగించి...  తర్వాత భర్త మద్యం మత్తు లో కి జారికోగానే  రాళ్లతో దారుణంగా కొట్టి చంపేశారు ఇద్దరు. తర్వాత తన భర్త కనిపించడం లేదు అంటూ నాటకం మొదలు పెట్టింది. ఇక  తన భర్తను హత్య చేసిన విషయం ఎక్కడ బయటకు వస్తుందోనని భయపడి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇక దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: