హోం ఐసోలేషన్ పై కేంద్రం మార్గదర్శకాలు.. !

NAGARJUNA NAKKA

కోవిడ్ బాధితుల హోం ఐసోలేషన్ నిబంధనలపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. వృద్ధులు, చిన్నారులు ఐసోలేషన్ పై డాక్టర్లు నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. దీర్ఘకాలిక రోగాలు ఉంటే.. హోం ఐసోలేషన్ వద్దని సూచించింది. 

 

దేశంలో కరోనా విస్తరిస్తున్న తరుణంలో.. హోం ఐసోలేషన్ నిబంధనల్లో {{RelevantDataTitle}}