చైనాలో మళ్లీ ఊపందుకున్న కరోనా.. కొత్త రూల్స్ అమలు చేసిన ప్రభుత్వం..

Satvika

దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం రోజుకు పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ మేరకు ప్రభుత్వాలు కీలక నిర్ణయాలను తీసుకున్నాయి.. జనతా కర్ఫ్యూ పేరుతో ప్రభుత్వాలు ప్రజలను లాక్ డౌన్ పేరుతో హౌజ్ అరెస్ట్ చేశారన్న సంగతి తెలిసిందే.. అయితే తెలుగు రాష్ట్రాలకు ఎందరో మహనీయుల విరాళాలను అందిస్తున్నారు.. ఇప్పటికే. పలువురు ప్రముఖులు ఆర్థిక సాయాన్ని అందించారు... 

 

 


సినిమాల ద్వారా అభిమానులను ఎంతగా ఏర్పరుచుకున్నారు..అలాగే పేదలను ఆదుకోవడంలో కూడా  మన తెలుగు నటీనటులు ముందుకు రావడం ఆనందించాల్సిన విషయమే..ఇప్పటికే చాలా మంది సెలెబ్రెటీలు విరాళాలు అందించారు.. దాదాపు నాలుగు నెలలు ఇంటి పట్టునే ఉండి కరోనా ను సమర్థవంతంగా అంతం చేశామని అనుకొనేలోపు మరొక ఉపదృవం వచ్చి పడింది.. దేశ వ్యాప్తంగా కరోనా కొత్త లక్షణాలతో విలయ తాండవం చేస్తుంది.. 

 

 

ఇది ఇలా ఉండగా కరోనా మొదలైన చైనాలో మాత్రం కరోనా ప్రభావం రోజు రోజుకు పెరుగుతోంది.. భారత్ కరోనా పై చేస్తున్న పోరాటానికి ముద్గులైన చైనా ఇండియా అమలు చేస్తున్న పద్ధతుల ద్వారా కరోనా కు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే చైనా రాజధాని బీజింగ్‌లో వైరస్ విజృంభిస్తోంది. వందల సంఖ్యలో తిరిగి కేసులు నమోదవుతుండడంతో నిన్న లాక్‌డౌన్ విధించారు. ఆన్‌షిన్ కౌంటీలో బీజింగ్ నుంచి 150 కిలోమీటర్ల వరకు ఉన్న ప్రాంతాలను పూర్తిగా కట్టుదిడ్డం చేశారు.. కరోనా మొదలైన వుహాన్‌లోలానే బీజింగ్‌లోనూ కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నట్టు వైద్యాధికారులు తెలిపారు.

 

 

 

నిత్యావసరాలు, ఔషధాల కొనుగోలు వంటి వాటికి ఒక కుటుంబం నుంచి ఒక్కరికి మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు. వైద్య చికిత్సల విషయంలో మాత్రమే వ్యక్తిగత ప్రయాణాలకు అనుమతిస్తున్నారు. మరోవైపు, వుహాన్ ఉండే హుబెయ్ ప్రావిన్స్‌లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే కరోనా తో ప్రపంచం అంతం అవుతుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: