ఫేస్ బుక్ తో మహిళను దారుణంగా మోసం చేశాడు?

siri Madhukar

దేశంలో ఈ మద్య సైబర్ నేరగాళ్లు బాగా తెలివి మీరారు.. ఎంతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవారిని సైతం ఇట్టే బురిడీ కొట్టిస్తూ డబ్బులు లాగుతున్నారు.  కొంత మంది అమాయకంగా తమ అకౌంట్స్ డిటేల్స్ ఇవ్వడంతో ఏకంగా హ్యాక్ చేసి వాళ్ల అకౌంట్స్ ఖాళీ చేస్తున్నారు. అయితే సోషల్ మాద్యామల ద్వారా అమాయకులను ముఖ్యంగా మహిళలను మోసం చేసే కేటుగాళ్ళు ఎంతోమంది తయారు అయ్యారు.  ఇలా ఎన్నో సార్లు ఎంతో మంది మోసపోయారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నా చేసిన తప్పులే చాలా మంది చేస్తూ మోసపోతున్నారు. తాజాగా హైదరాబాద్​ నగరానికి చెందిన ఓ మహిళకు ఫేస్​బుక్​కు వచ్చిన ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్​ను ఆమె యాక్సెప్ట్​ చేసింది.

 

సదరు వ్యక్తి యూకేలో డాక్టర్​ని అంటూ అవతలి వ్యక్తి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. కొంతకాలం వాట్సాప్​లో {{RelevantDataTitle}}