అర్జంట్ గా జగన్ ఢిల్లీ టూర్ ?

Satya

జగన్..రాజకీయాల్లోనే కాదు, పాలనలో కూడా రాటుతేలుతున్నారు. ఎవరు ఏమనుకున్నా కానీ ఆయన తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. తనదైన ఆలోచనలతో పాలనారధాన్ని పరుగులెత్తిస్తున్నారు. విప్ల‌వాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఓ విధంగా పాలనలో దూకుడు పెంచుతున్నారు. విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా కూడా {{RelevantDataTitle}}