మైనర్ బాలుడు పై యువతి అత్యాచారం.. బిడ్డ పుట్టాక చివరికి

Satvika

ఆడ వాళ్ళు అన్నిట్లో ముందుకు వెళ్తున్నారు అని చాలా మంది సంతోషిస్తున్నారు.. అలాంటిది ఈ మధ్య కాలం లో నేరాలు కూడా ఆడ వాళ్లే ఎక్కువ గా చేస్తున్నారు.. అందుకే ఇప్పుడు క్రైమ్ రేటు కూడా పూర్తి గా పెరుగు తూ వస్తుంది..ఎవరిని చూసినా కూడా ప్రజలు వణికి పోతున్నారు..అందుకే ఇప్పుడు ఇలా ఉంది అని అంటున్నారు..మగ వాళ్ళను మించిన రేంజు లో అందరూ ఇప్పుడు ప్రవర్తిస్తున్నారు.. 

 

 


అసలు విషయాని కొస్తే.. ఓ యువతి మైనర్ బాలుడి తో సెక్స్ చేస్తూ వచ్చింది.. అయితే వారి బంధం మరింత పెరిగింది.. దీంతో అక్రమ సంబంధం శ్రుతి మించి పోయింది.. దీంతో వారి కారణంగా ఉన్న వారంతా దొంగచాటుగా  ఏదోక పని చేస్తూ అడ్డంగా బుక్కయిన సందర్బాలు లేకపోలేదు..అయితే విదేశాల్లో నివశిస్తున్న  వారంతా అక్రమ సంబంధం కలిగి ఉండటం అతిశయోక్తి కాదు..అది ఇప్పుడు ఆనవాయితీగా వస్తున్న దే అని చెప్పాలి.. 

 

 


వివరాల్లోకి  వెళితే .. ఓ విదేశీ మహిళ బిడ్డకు జన్మ నిచ్చింది . అలా చేయడానికి కూడా కారణం వేరేది ఉందట.. అయితే తండ్రి తన బాయ్ ఫ్రెండ్ కారణం కాదని తేలిపోయింది.. అయితే అదే అనుమానంతో అతను బిడ్డకు టెస్ట్ చేయించాడు.. ఆ బిడ్డకు బాయ్ ఫ్రెండ్ వల్ల గర్భవతి కాలేదని నిర్దారణ అయింది.  అయితే..తన బిడ్డకు కారణం ఓ మైనర్ బాలుడు అని తెలుస్తుంది.. దీంతో కోపొద్రుడైన బాయ్ ఫ్రెండ్ ఆమెను తప్పు ఒప్పుకోవాలని తేల్చి చెప్పారు...మద్యం మత్తులో ఆ యువతి చేసి న ఆ పని వ్యసనంలాగా మారింది..దీంతో ఆమె ప్రియుడు కు ఓ బిడ్డను కూడా ఒప్పుకోలేదు ఇద్దరినీ నది రోడ్డుపై తరిమి వేశాడు.  ఏదైనా లిమిట్ లో ఉండాలని ఈ ఆర్టికల్ తెలిపింది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: