అదృష్టం తలుపు తట్టడంతో కోటీశ్వరుడైన భారతీయుడు ...!

Kothuru Ram Kumar

నిజంగా కొంతమందికి అదృష్టం ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో  తెలియదు. అంతేకాదు అసలు ఆ అదృష్టాన్ని నమ్మలేరు కూడా. నిజానికి ఇలాంటి పరిస్థితులు అనేకమందికి జరిగాయి అని చెప్పవచ్చు. అదృష్టం ఒక్కోరకంగా ఒకరికి తలుపు తడుతూ ఉంటుంది. కొందరికి లాటరీలో, లేక ఏదైనా ఆస్తి వ్యవహారాల్లో కలిసిరావడం ఇలాంటివి ఎన్నో కారణాలు అనుకోకుండా జరిగే అదృష్టవంతులు అవుతుంటారు. అయితే ఇక అసలు విషయానికి వస్తే....


దుబాయి దేశంలో మరో భారతీయుడికి జాక్ పాట్ తగిలింది. ఒక ప్రైవేట్ కంపెనీలో సేల్స్ మాన్ గా పనిచేసే వ్యక్తికి లాటరీ తగిలింది. ఇక అంతే రాత్రికి రాత్రి తను కోటీశ్వరుడు అయిపోయాడు. అది ఎంత అంటే 10 మిలియన్ దిర్హమ్స్‌. అంటే మనకు భారత {{RelevantDataTitle}}