లాక్ డౌన్ తర్వాత పరిణామాలు మరింత తీవ్రం..! మరి కేంద్రం సిద్ధమేనా..?

Arun Showri Endluri
యావత్తుప్రపంచాన్నివణికిస్తున్నకరోనావ్యాప్తినినిరోధించేందుకుభారత్లోవిధించినలాక్ఏప్రిల్ 14వతేదీతర్వాతఎత్తివేస్తున్నట్లుప్రధానినరేంద్రమోడీఇప్పటికేప్రకటించినవిషయంతెలిసిందే.జనాల్లోలాక్డౌన్పొడిగింపుపైఉన్నఅనుమానాలనుతీరుస్తూప్రధానిచేసినప్రకటనతోవారంతాఖుషిఅయినాకూడాఆతర్వాతజరిగేపరిణామాలుతలుచుకుంటేనేచాలాభయంకరంగాఉంది.

ఇప్పటికేఢిల్లీలోజరిగినముస్లింలమీటింగ్వల్లపెరిగిపోయినకేసులనుఅదుపుచేయలేకకేంద్రంనానాతంటాలుపడుతుంటేఈసమయంలోలాక్డౌన్లోడ్ఎత్తేస్తేఅసలుఏంటిపరిస్థితిఅనిపలువురువిద్యావంతులప్రశ్న. ఇకపోతేనిన్నఅన్నిరాష్ట్రాలముఖ్యమంత్రులతోమోదీనిర్వహించినవీడియోకాన్ఫరెన్స్లోఅందరూసీఎంలులాక్డౌన్దశలవారిగాఎత్తేస్తేబాగుంటుందనిభావించినట్లువచ్చినవార్తలుకూడాఇప్పుడువైరల్అవుతున్నాయి.

ఇకపోతేలాక్డౌన్లోడ్ఎత్తివేతతర్వాతకరోనామరింతగావిజృంభించేఅవకాశంఉందనిపలువురుఆరోగ్యనిపుణులు,శాస్త్రవేత్తలుహెచ్చరిస్తున్నారు.ఇప్పటినుండేలాక్డౌన్లోడ్పరిణామాలపైఒకఅవగాహనకురావాలనిమరియుఎటువంటిరోడ్మ్యాప్సిద్ధంగాలేకుండాచేస్తేఅదిప్రజలప్రాణాలతోచెలగాటంఆడటంఅవుతుందనిఅంటున్నారు. అదిచేసినతర్వాతజరగబోయేపరిణామాలనుహ్యాండిల్చేయడంప్రభుత్వానికిఏమాత్రంసులభంకాదుఅనివారుబల్లగుద్దిమరీచెబుతున్నారు.

అంతేకాదులాక్డౌన్ఎత్తివేతతర్వాతప్రభుత్వంతీసుకోబోయేముఖ్యమైననిర్ణయాలగురించిముందేవెల్లడించాలనితద్వారాప్రజలు - వ్యవస్థఅందుకుసిద్ధంగాఉంటారనిఐఐఎఫ్ఆర్ - ఎన్సీబీఎస్శాస్త్రవేత్తలుఐఐటీయన్లు - ఐఐఎస్ఈఆర్ - ఐఐఎస్సీప్రతినిధులు - ఇండియన్డాక్టర్స్ఫర్పీస్అండ్డెవలప్మెంట్ప్రతినిధులుకోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: