కరోనా వైరస్ దెబ్బకు చైనా సంచలన నిర్ణయం

Vijaya
కరోనా వైరస్ దెబ్బకు చైనా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలోని ప్రముఖ నగరాల్లో ఒకటైన షెన్ జెన్ లో కొన్ని జంతువుల మాంసాన్ని నిషేధిస్తు నిర్ణయం తీసుకుంది. చైనాలో ఎక్కడ చూసినా అనేకరకాల జంతువుల మాంసాన్ని చాలా ఇష్టంగా తింటారని అందరికీ తెలిసిందే. తినటంలో చైనా వాళ్ళు తన పర భేదాలు చూపరు. అన్నీ జంతువులకు సమన్యాయం చేస్తారు. పాములు, గబ్బిలాల్లాంటి తినటం వల్లే {{RelevantDataTitle}}