ఈ నేపధ్యంలో వాలంటీర్ల వ్యవస్ధను గబ్బు పట్టించేందుకు టిడిపి, పచ్చమీడియా మైండ్ గేమ్ మొదలుపెట్టింది. మొదటి నుండీ ఈ వ్యవస్ధను చంద్రబాబునాయుడుతో  పాటు పచ్చమీడియా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం అందరూ చూసిందే.  హఠాత్తుగా ఎదురైన కరోనా వైరస్ ముప్పును ఎదుర్కొనేందుకు ప్రభుత్వానికి అండగా వాలంటీర్లు చిత్తశుద్దితో పనిచేస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. ఇటువంటి వ్యవస్ధపై బురద చల్లి పచ్చమీడియా తన పైశాచిక ఆనందం పొందుతోంది. అసలు వాలంటీర్ల వ్యవస్ధ ఏమీ పనిచేయటం లేదని, ఆశా వర్కర్లు చేస్తున్న పనిని వాలంటీర్ల వ్య