ఎంజీఆర్ మరణం.. ఆమె రాజకీయ జీవితానికి పునాది!

Durga Writes

కొందరు రాజకీయాలలోకి ఇష్టంతో వస్తారు.. మరికొందరు రాజకీయా పవర్ కావాలని వస్తారు.. మరికొందరు ప్రజలకు మంచి చెయ్యాలని వస్తారు.. ఇంకొందరు రాజకీయం చేసి ఆస్తులు పెంచుకోవాలని వస్తారు.. కొందరు మాత్రం రాజకీయాలలోకి తప్పని పరిస్థితిల్లో వస్తారు.. అలా వచ్చి అవమానాలు ఎదురుకున్నందుకు కోపంతో రాజకీయాలలో రాణులు అవుతారు. 

 

అలా {{RelevantDataTitle}}