జయలలిత రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి ఆయనే కారణమా..

Satvika

సినిమాలు.. ప్రేకక్షకులకు ఆనందాన్ని, వినోదాన్ని పంచితే.. రాజకీయాలు మాత్రం ప్రజలకు సమన్యాయం చేస్తాయి.వినోదాన్ని పంచేవారు.. రాజకీయాల్లో రాణించలేరని రాజకీయ విశ్లేషకులు అన్న విషయం తెలిసిందే.. అయితే ఆ మాటను కొందరు ప్రముఖులు నిరూపించారు కూడా. ఇకపోతే సినిమాలలో బాగా బిజీగా ఉండి రాజకీయాల్లో కి ఎంటర్ అయిన వారి సంగతి చూస్తే కొంచం ఆశ్చర్యంగానే ఉంటుంది.. 

 

 


చిరంజీవి, పవన్ కళ్యాణ్జ, కమలహాసన్ జయసుధ, విజయ శాంతి,జయప్రద, సుమలత వీరందరూ కూడా సినిమాలో నటిస్తూ అటు ఒంటి చేత్తో రాజకీయాలను కూడా నడిపిస్తున్నారు.. వీరందరి కన్నా ముఖ్యంగా వినిపించే పేరు రోజా సెల్వ మని.. ఈమె రాజకీయాల్లో రవుడీ రాణిగా పేరు అందుకుంది. అయితే వీరందరు సినిమాలలో వారి వృత్తుల్లో కొనసాగుతూ రాజకీయాల్లో కూడా రాణిస్తూ వస్తున్నారు. 

 

 

అసలు విషయానికొస్తే.. రాజకీయాల్లో ముఖ్యంగా వినిపించే పేరు స్వగ్రీయ నటి, తమిళ నాట ముఖ్య మంత్రి జయలలిత.. ఆమె జీవితాన్ని ప్రజలకే అంకితం చేసిన గొప్ప వ్యక్తి ఈమె.. సినిమాలలో ప్రత్యేక పాత్రల్లో నటించి ఆకట్టుకున్న జయలలిత రాజకీయాల్లో మకుటం లేని మహారాణిగా ప్రజల సంక్షేమం కోసం ఆలోచిస్తూ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. భౌతికంగా ఆమె జనం మధ్యలో లేకపోయినా కూడా వారి గుండెల్లో చెరగని ముద్రవేసుకుంది..

 

 

ఈమె రాజకీయా రంగ ప్రవేశం చేయడానికి ముఖ్య కారకులు ఎంజీకే.. ఆయన మాటకు గౌరవం ఇచ్చిన ఆమె రాజకీయాల్లోన్నే ఉంటూ జీవితాన్ని ముగించుకుంది... ఈమె రాజకీయా రంగ ప్రవేశం చేయడానికి ముఖ్య కారకులు ఎంజీకే.. ఆయన మాటకు గౌరవం ఇచ్చిన ఆమె రాజకీయాల్లోన్నే ఉంటూ జీవితాన్ని ముగించుకుంది. ఎన్నో సంవత్సరాలు ప్రజలకు సేవ చేసిన ఈమె తమిళ తంబీలకు అమ్మగా మారింది. ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి, ముఖ్యమంత్రిగా కన్నా అమ్మ అనే పేరును సంపాదించుకుంది. ఇప్పటికి ఆమె అమలు చేసిన పథకాలే కొనసాగుతున్నాయంటే అర్థం చేసుకోండి అమ్మ నిజంగానే అమ్మే.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: