నిర‌స‌న‌న‌కు దిగితే గుండు కొట్టిస్తార‌ట‌...అలా చేస్తే పెళ్లి చేస్తారట‌... ఇదేం విడ్డూరం నాయ‌కా?

Pradhyumna

అగ్ర‌రాజ్యంగా ఎద‌గాల‌ని ఆశ‌ప‌డి అనంత‌రం ఆ ఆశ‌ను వ‌దిలేసుకున్న ర‌ష్యా దేశానికి అధ్యక్షుడిగా 20 ఏళ్లు పూర్తిచేసుకున్న వ్లాదిమిర్‌ పుతిన్ ఆ దేశంలోని బ‌ల‌మైన నేత‌. త‌న ఏలుబ‌డికి 20 ఏళ్లు పూర్త‌యిన సందర్భంగా దేశ అధికార వార్తా సంస్థ టాస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్  ఆస‌క్తిక‌ర‌ వ్యాఖ్యలు చేశారు. అనుమతి లేకుండా నిరసనలకు దిగే వారు జైలు పాలవుతారని, వారికి గుండు కొట్టడం ఖాయమని విపక్షాలను  వ్లాదిమిర్‌ పుతిన్‌ హెచ్చరించారు. {{RelevantDataTitle}}