పోలీసుస్టేషన్లో దారుణం .. మైనర్ బాలికను అతి కిరాతకంగా రేప్ చేసి..

Satvika

బయట మహిళల కు రక్షణ లేదన్న విషయం తెలిసిందే.. రోజుకో విదం గా రాక్షసుల్లా గా అఘాయిత్యాల ను చేస్తూ వస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇలాంటి వారిపై ఎన్ని చట్టాలను అమలు చేసిన కూడా మృగాళ్లల్లో మార్పులు రాలేద్దన్న విషయం తెలిసిందే.. అయితే రక్షణ నిలయమైన పోలిసి స్టేషన్లో నే అమ్మాయి లకు రక్షణ లేకుండా పోయింది. ఓ అమ్మాయి ని అతి కిరాతకం గా రేప్ చేసి మర్డర్ చేసిన ఘటన ప్రస్తుతము అందరిని కదిలించి వేసింది.. 

 

 


పోలీస్ స్టేషన్‌లో బాలిక పై అత్యాచారం, హత్య కేసులో సీబీఐ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తొమ్మిదేళ్ల కిందట సంచలనం సృష్టించిన 14 ఏళ్ల బాలిక రేప్, హత్య కేసులో కోర్టు పోలీసుల ను దోషులు గా తేల్చింది. పోలీస్ స్టేషన్‌లోనే బాలిక పై అత్యాచారం చేసి దారుణంగా చంపేసి ఉరికి వేలాడదీసిన ఘటనలో డీఎస్పీ, అతని గన్‌మెన్‌కి జైలు శిక్ష విధించింది.

 

 


ఈ కేసు సంచలనంగా మారడంతో అప్పటి యూపీ ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. బాలికను పోలీస్ స్టేషన్‌లో అత్యాచారం చంపేశారని.. అనంతరం బాలిక మృతదేహాన్ని వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు పోలీసులు ప్రయత్నించారని తెలుస్తోంది.  పోలీసులు ఇలా చేశారన్న ఘటన ప్రస్తుతం చర్చలకు దారి దీసింది. 

 


ఈ కేసులో డీఎస్పీ ఇనాయతుల్లా ఖాన్ సహా మరో ముగ్గురు కానిస్టేబుళ్లను నిందితులుగా చేర్చింది. డీఎస్పీ ఇనయతుల్లా ఖాన్, గన్‌మెన్ అతీక్ అహ్మద్‌పై నేరం రుజువుకావడంతో సీబీఐ కోర్టు ముద్దాయిలకు శిక్ష విధించింది. బాలికను హత్య చేసి ఆధారాలు మాయం చేసినందుకు కానిస్టేబుల్ అతీక్‌కు జీవిత ఖైదు విధించింది... స్కాష్య్లను మార్చేందుకు ప్రయత్నించినా డీఎస్పీఐకి జీవిత ఖైదు శిక్షను ప్రకటించింది. నిర్దోషులైన కానిస్టేబుళ్లను వదిలేసింది.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: