అమ్మాయిలకు అశ్లీల వీడియోలు చూపించి దారుణానికి పాల్పడ్డ హాస్టల్ వార్డెన్..

Satvika

ప్రస్తుతం ఎక్కడ చుసిన కూడా అమ్మాయిలపై అఘాయిత్యాలు ఎక్కువయ్యాయన్న సంగతి తెలిసిందే.. కాగా ఇప్పడు మాహారాష్ట్ర లో జరిగిన ఓ ఘటన కలకలం సృష్టిస్తుంది. రక్షణ కల్పించాల్సిన హాస్టల్ వార్డెన్ వికృత వీడియోలు చూపిస్తూ లైంగిక దాడికి పాల్పడ్డాడు. రోజు రోజు కు అతని ఆగడాలు ముదరడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. 

 


సతారా జిల్లాలో ని పంచగని ప్రాంతాని కి చెందిన ప్రభుత్వ హాస్టల్‌ ఉంటున్న గిరిజన బాలికలపై కన్నేసిన వార్డెన్ వారిని తరుచూ లైంగికంగా వేధిస్తున్నాడు10-13 మధ్య వయసున్న 11 మంది బాలికలు హాస్టల్‌ నుంచి పరారయ్యారు. వీరిని గమనించి స్థానికులు ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించగా అసలు విషయం చెప్పారు. దీంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. బాలికలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి అనేక వివరాలు రాబట్టారు. 

 

 

తమను వార్డెన్ తరుచూ గదిలో కి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, ఫోన్లో {{RelevantDataTitle}}