దొంగ మొగుడితో మాంచి రసపట్టులో ఉన్న భార్యకు భర్త ఎలా బుద్ది చెప్పాడో చూడండి...

Satvika

పెళ్ళయితే వచ్చిన భర్త దైవం గా భావించి అతనికి, తన అత్త వారింటికి సరిగ్గా చూసుకోవాలని అందరూ అంటారు. కానీ ఇక్కడ కొంచం విచిత్రంగా జరిగింది.      బుద్దులు నేర్పాల్సిన కన్న తల్లీ అడ్డదారులు తొక్కితే బిడ్డలు బుద్దులు ఎలా నేర్చుకుంటారు..అలాంటిది ఇద్దరు బిడ్డల తల్లి అయ్యి ఉండి ప్రియుడితో ప్రేమ కలాపాలు సాగిస్తూ అడ్డంగా దొరికినకూడా కూడా బుకాయించింది..చివరికి

 

 

ఓ వివాహిత. ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొన్నాళ్లుగా ఆమె మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటోంది. ఫోన్‌లో తరుచూ చాటింగ్‌, గంటల తరబడి సంభాషణలు జరిపేది. అప్పుడప్పుడు అతన్ని కలుస్తుండేది. ఆ క్రమంలో కొన్నిసార్లు పిల్లలను కూడా వెంట తీసుకెళ్లేది. పిల్లలను కాస్త దూరంలో కూర్చోబెట్టి.. వెళ్లి ప్రియుడితో ముచ్చటించేది. ఆ సమయంలో ప్రియుడికి ముద్దులు,కౌగిలింతలు ఇచ్చేది. ఇటీవల ఈ విషయాన్ని పిల్లలు వారి తండ్రితో చెప్పారు. దీంతో విడాకుల కోసం సదరు భర్త కోర్టును ఆశ్రయించాడు. ఎట్టకేలకు ఇటీవల కోర్టు అతనికి విడాకులు మంజూరు చేసింది.

 

 

భార్య అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తోన్న విషయం తెలుసుకున్న భర్త తనతో వద్దు అని పోలీసులను కోర్టును ఆశ్రయించాడు..అతని విజ్ఞప్తి ను పరిగణలోకి తీసుకున్న  కోర్టు విడాకులు మంజూరు చేసేందుకు అంగీకరించింది..అలా ఆమె చేసిన పనికి సిగ్గుతో భర్త వేరే ప్రాంతానికి మకాం మార్చాడు అయిన కూడా వదలకుండా వేధిస్తూ వస్తుంది.. భర్త కావాలంటూ కోర్టులో మళ్లీ పిటిషన్ వేసుకుంది.. ఆమె చేసిన తప్పుకు ఆమె అభ్యర్థనను కోర్టు కొట్టివేసింది..

 

 

అలా పిల్లలతో వేరైనా ఆమె ప్రియుడితో సరదాలు సాగించేదీ..ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించే సరికి అసలు విషయాన్ని అంగీకరించింది. ముత్తురాజుతో కలిసి భర్తను హత్య చేసినట్లు ఒప్పుకొంది. దీనితో ఆమెపై హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం వారిద్దరి మండ్య న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ వెల్లడించారు... మొత్తానికి ప్రియుడితో జైల్లో శ్రమిస్తోంది.. అందుకే అంటారు కామనాం తురానాం నా భయం నా లజ్జహా అని.. కామంతో కళ్లు మూసుుపోయిన ఆమెకు కోర్టు తగిన బుద్ది చెప్పిందని హర్షం వ్యక్తమవుతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: