కేజ్రీవాల్‌ తరహాలో హ్యాట్రిక్‌ కొట్టిన సీఎంలు ఎవరో తెలుసా..? అదిరిపోయే జాబితా ఇదే..?

Chakravarthi Kalyan
యాంటీ ఇన్కంబెన్సీ.. అధికార వ్యతిరేకత.. సాధారణంగా అధికారంలో ఉన్న రాజకీయ నాయకులను వేధించే సమస్య ఇది. ఎంత బాగా పని చేసినా.. జనం అంచనాలను అందుకోలేకపోతే.. జనం మళ్లీ అధికారం ఇవ్వరు. ఒకసారి గెలిపించిన వారిని మరోసారి గెలిపించాలంటే అద్భుతమైన పాలన ఉంటేనే సాధ్యమవుతుంది. మరి అలాంటప్పుడు ఒకసారి కాదు.. రెండు సార్లు కాదు.. ఏకంగా మూడు సార్లు వరుసగా ఎన్నికల్లో అధికారం చేతికి చిక్కేలా పార్టీని గెలపించడం అంటే మామూలు విషయం కాదు.

తాజాగా ఢిల్లీలో {{RelevantDataTitle}}