చక్రం తిప్పుతారనుకుంటే... చతికిలపడ్డారే ?

జీవితం అంటే మనం ఊహించుకున్న పరిణామాలే కాకుండా ఊహించని పరిణామాలు కూడా ఎన్నో జరిగిపోతూ వుంటాయి. అప్పుడు మనం నిమిత్తమాత్రులుగానే చూస్తూ ఉండిపోవాలి. ఇక రాజకీయాల్లో అయితే ఊహించని ట్విస్ట్ లు, వెన్నుపోట్లు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు ఇలా ఎన్నో ఉంటాయి. అన్నిటినీ తట్టుకుని నిలబడగలిగితే రాజకీయ జీవితం సాఫీగా ముందుకు వెళుతుంది. ఇప్పుడు ఇటువంటి అన్ని పరిణామాలను ఏపీలో {{RelevantDataTitle}}