ఇకనుంచి టీవీలో ఆ ప్రకటనలు కనిపించవు... కేంద్రం కీలక నిర్ణయం..?

praveen

టీవీలలో వచ్చే అడ్వర్టైజ్మెంట్లు మామూలుగా ఉండవు... టీవీలో అడ్వర్టైజ్మెంట్లు చూస్తుంటే ఇది నిజమా అబద్దమా అని నమ్మలేక పోతుంటారూ  కొన్ని కొన్ని సార్లు ప్రేక్షకులు. అయితే ప్రకటనలకు కొన్ని నిబంధనలు ఉన్నప్పటికీ... కొన్ని కొన్నిసార్లు మాత్రం ఆ ప్రకటనలు నిబంధనలు పాటించకుండా నే అడ్వర్టైజ్మెంట్లు వేస్తూ ఉంటారు. మా క్రీమ్ పెట్టుకుంటే వారం రోజుల్లో తెల్లగా అయిపోతారు.. మా షాంపూ వాడితే వారం రోజుల్లో మీ  బట్టతల కాస్త జుట్టు తలగా  మారిపోతుంది అంటూ తెగ ప్రకటనలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ ప్రోడక్ట్ వాడితే మీ లైంగిక సామర్థ్యం పెరుగుతుంది అంటూ తెలుగు ప్రకటనలు చేస్తూ ఉంటారు.ఇలాంటి ప్రకటనపై ఇప్పుడు కేంద్రం కొరడా ఝుళిపించింది. అసత్యాలు అభూతకల్పనలు తో వ్యాపార ప్రకటనలు గుప్పించే వారిపై కేంద్రం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. 

 

 

 కొన్ని రకాల రుగ్మతలు వ్యాధుల కోసం మాజిక్ రెమిడీ ల  పేరుతో ప్రజలను మభ్యపెట్టేలా ఉండే ప్రకటనలపై ఇక పై కఠిన శిక్షలు విధించేందుకు {{RelevantDataTitle}}