వైరల్ ఎహే: చిన్న నిర్లక్ష్యానికి ఎంత పెద్ద మూల్యం.. ప్రతివారికి ఈ ఘటన గుణపాఠం...!!

venugopal

ప్రతి చోట, ప్రతి వారిలో నిర్లక్ష్యం. ఇది ఎంతలా నాటుకుపోయిందంటే చెప్పలేనంతగా, ఇప్పుడున్న బిజీ జీవితంలో కాసేపు ఆలోచించి పని చేయడం మరచిపోయారు మనుషులు, అంతా హడావుడినే. ఈ హాడావుడి ఒక్కోసారి ఎంత ప్రమాదకరంగా మారుతుందో, నిత్యం ఏదో ఒక్క చోట జరుగుతున్న సంఘటనలు నిరూపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా ప్రతివారు ఎంతగానో ఇష్టపడే వారి పిల్లల విషయంలో కూడా ఇదే పద్దతిని కొనసాగిస్తున్నారనడానికి ఇక్కడ మనం చూడబోయే సంఘటనే ఉదాహరణ..

 

 

ఇకపోతే పొద్దున లేస్తే పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్లాలనే హడావుడి. లేదా ఫ్యామిలీతో బయటకు వెళ్లినప్పుడు కూడా ఎవరో తరుముతున్నట్లుగా వాహనాన్ని వేగంగా నడపడం. తర్వాత ప్రమాదాల బారినపడటం. ఇలాంటి ప్రమాదకరమైన ఘటనలు ఎన్ని జరుగుతున్న మానవుని ఆలోచనల్లో మార్పు రావడం లేదు.  ఇకపోతే చాలా మందికి ఉన్న అలవాటు ఏంటంటే. వారి పిల్లలను

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: