25 ఏళ్ల వయసులో 51 కేసులు... ట్రాక్ రికార్డ్ అంటున్నాడు...

Balachander

వ్యసనాలను బానిసైతే మనిషి జీవితం ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు.  మనిషి మానసికంగా తప్పులు చేయడానికి బానిస అవుతాడు.  అలానే తప్పులు చేసుకుంటూ పోతాడు.  ఒక్కసారి తప్పు చేసి డబ్బులు సంపాదించడం మొదలు పెడితే, అదే ఓ అలవాటుగా మారిపోతుంది.  ఎంతగా వద్దని వారించినా సరే తప్పులు చేస్తూనే ఉంటాడు.  కేసుల్లో ఇరుకున్నా సరే అదే మార్గంలో పయనించేందుకు ఆసక్తి చూపుతుంటాడు.  ఇప్పుడు ఇక్కడ అదే జరిగింది.  


ఓ వ్యక్తి చిన్నప్పటి నుంచి తప్పులు చేయడానికి బాగా అలవాటు పడ్డాడు.  ఎంతగా అలవాటు పడ్డాడు అంటే, ఆ తప్పులు చేయకుండా ఆ మనిషి ఒక్కక్షణం కూడా ఉండలేనంతగా అలవాటు పడిపోయాడు.  చిన్నతనం నుంచి {{RelevantDataTitle}}