కార్చిచ్చులో సర్వం కోల్పోయాడు... ఆ వెంటనే కోటీశ్వరుడు అయ్యాడు.. ఎలాగంటే...

Balachander

విషాదం వెంటే సుఖం ఉంటుంది... కన్నీరు వెంటే పన్నీరు ఉంటుంది... దుఃఖం వెనకే సంతోషం ఉంటుంది... ఇలా ఒకదాని తరువాత మరొకటి వస్తూనే ఉంటాయి.  ఏవి శాశ్వతంగా ఉండవు...సుఖమైనా దుఃఖమైన సరే కొన్నాళ్ల తరువాత తిరిగి మామూలుగానే మారిపోతుంది.  అయితే, ఈ సుఖ దుఃఖాలను పక్కన పెడితే గత కొంతకాలంగా ప్రపంచాన్ని కొన్ని విషయాలు తెగ ఇబ్బందులు పెడుతున్నాయి.  వాటిల్లో ఒకటి అడవుల్లో కార్చిచ్చు.  


అమెజాన్ లో మొదలైన ఈ కార్చిచ్చు... ఆస్ట్రేలియాను కుదిపేస్తున్నది.  ఆస్ట్రేలియాలోని {{RelevantDataTitle}}