2020లో అసలేం జరగబోతుందో తెలిస్తే షాక్ అవుతారు?

Balachander

మరో వారం రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతున్నది.  కొత్త సంవత్సరంలో అన్ని కొత్తగా ప్రారంభించాలని భావిస్తారు.  కొత్తగా పనులు మొదలుపెట్టి.. మంచి ఫలితాలు రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు.  ప్రతి ఏడాది ఇలానే చేయాలని అనుకోవడం.. కొన్ని మాత్రమే జరగడం వంటివి జరుగుతుంటాయి.  కానీ, కొన్ని మాత్రం అన్నింటికంటే వేరుగా జరుగుతుంది.  అప్పుడెప్పుడో 2012లో ప్రపంచం అంతం అవుతుందని వార్తలు వచ్చాయి.  


ఇంకేముంది అంతా అయిపోతుందని అనుకున్నారు.  కానీ, అవేమి జరగలేదు.  కాలం గడిచిపోయింది.  ప్రస్తుతం 2019లో ఉన్నాము.  మరో వారం రోజుల్లో 2020లో అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే.  కొత్త సంవత్సరంలో అన్ని కొత్తగా ఉండాలని కోరుకోవడం సహజమే.  2020 లో అసలేం జరగబోతుందో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు.  2020 లో యుగాంతం జరగకపోవచ్చు.  కానీ, దానికి మించి ప్రపంచంలో దారుణాలు జరగబోతున్నాయి.  ఈ విషయాన్నీ వంగా {{RelevantDataTitle}}