కాళ్లూ చేతులు లేకున్నా కంప్యూటర్ జాబ్ ... ప్రశంసించిన కలెక్టర్...!

Reddy P Rajasekhar

చేతులు, కాళ్లు లేకపోతే సగం జీవితం కోల్పోయినట్లే అని చాలామంది భావిస్తారు. కానీ ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే సాధించలేనిది ఏమీ ఉండదు. ఇందుకు ఛత్తీస్ గడ్ లోని అశీష్ నిదర్శనం. పుట్టుకతోనే అశీష్ కు కాళ్లూచేతులు లేవు. కానీ చిన్నతనం నుండి అశీష్ చక్కగా చదువుకున్నాడు. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా ఆ కష్టాలను ఎదుర్కొని తన కుటుంబానికి అండగా నిలిచాడు. 
 
ఛత్తీస్ గడ్ లోని బలారామ్ పూర్ కు చెందిన అశీష్ కు {{RelevantDataTitle}}