దారుణ ఘటన... ఇంట్లోకి చొరబడి అక్కాచెల్లెళ్లపై ముగ్గురు యువకుల అఘాయిత్యం.?

frame దారుణ ఘటన... ఇంట్లోకి చొరబడి అక్కాచెల్లెళ్లపై ముగ్గురు యువకుల అఘాయిత్యం.?

praveen

రోజు రోజుకి మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కామ పిచాచుల్లా  మారుతున్న మృగాల్లాంటి మగాళ్లు  మహిళలపై పశువుల్లా  పడి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఒంటరిగా కనిపించే మహిళలే టార్గెట్ చేస్తూ... అత్యాచారాలు చేస్తున్నారు. రోజు రోజుకి సమాజంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఇలాంటి వారికీ  కఠిన శిక్షలు విధించేందుకు ఎన్ని చట్టాలు తెచ్చినప్పటికే కూడా... మహిళలపై అత్యాచారాలు ఏమాత్రం ఆగడం లేదు. కనీసం వావివరసలు లేకుండా కామంతో కళ్లు మూసుకుపోయి మీద పడి పోతున్నారు. ఇక ఆడపిల్ల ఒంటరిగా ఉంటే చాలు అదే అదనుగా భావించి జీవితాలను  చింద్రం  చేస్తున్నారు. కనీస మానవత్వాన్ని మరిచి కామపిశాచుల్లా మారుతున్న మగాళ్లు... మహిళల జీవితాలతో ఆటలాడుతున్నారు. నెలలు నిండని పసికందుల   నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఎవరిని వదలడం లేదు. కామ వాంఛ  తీర్చుకోవడమే లక్ష్యంగా మీద పడిపోయి  రాక్షసుల్లా అత్యాచారాలు  చేస్తున్నారు . 

 

 ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో తెరమీదకు వచ్చాయి. ఇప్పుడు తాజాగా మరో ఘటన జరిగింది. ఒంటరిగా ఉన్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు పై ఇంట్లోకి చొరబడి మరి ముగ్గురు ఆకతాయిలు అత్యాచారానికి పాల్పడ్డారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా  పట్టణం లో ఘర్19 పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న దంపతులకు ఇద్దరు కుమార్తెలు. అయితే అదే ప్రాంతంలో ఉంటున్న ముగ్గురు కామాంధులు చాలా రోజుల క్రితం ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లపై  కన్ను వేశారు. ఎలాగైనా వారిపై కామ వాంఛ తీర్చుకోవాలని సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఓ రోజు తల్లిదండ్రులు ఇద్దరూ పని నిమిత్తం బయటకు కు వెళ్లారు. దీంతో ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇంట్లోనే ఒంటరిగా ఉన్నారు. అయితే ఇదే అదనుగా భావించిన ఆ ముగ్గురు యువకులు  ఎవరూ చూడకుండా ఇంట్లోకి జొరబడ్డారు

 

 

 మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంట్లోకి చొరబడిన ముగ్గురు కామాంధులు... ఇద్దరు చెల్లిని పట్టుకోగా ఒకరు అక్కను గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అనంతరం ఆ ముగ్గురు యువకులు కలిసి చెల్లిని నగ్నంగా చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. తమను  వదిలిపెట్టాలని తమ బతుకులు నాశనం చేయొద్దంటూ ఇద్దరు అక్క చెల్లెల్లు  కాళ్లావేళ్లా పడినా కూడా ఆ కామాంధులు కనికరించలేదు. అక్కపై పలుమార్లు అత్యాచారం చేసి చెల్లిని నగ్నంగా చేసి లైంగిక వేధింపులకు పాల్పడి అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తర్వాత గంట వ్యవధిలోనే తల్లిదండ్రులు ఇంటికి చేరుకోవడంతో జరిగిన అఘాయిత్యాన్ని  గురించి తల్లిదండ్రులకు బోరున విలపిస్తూ తెలిపారు ఆ  అక్క చెల్లెలు.  దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభించిన పోలీసులు ఆ ముగ్గురు యువతుకులలోనుండి ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకోగా... ఇంకొక యువకుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. కాగా ఆ యువకున్ని  కూడా పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: