కాలిఫోర్నియాను కాల్చేస్తున్న కార్చిచ్చు.. ! చేతులెత్తేసిన అధికారులు..!
కాలిఫోర్నియాలో కార్చిచ్చు ఇంకా చల్లారలేదు. 77 వేల ఎకరాలు కాలి బూడిద కాగా... సిటీలో కరెంటు లేకపోవడంతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. ఇటు ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థల ప్రధాన కార్యాలయాలన్నీ కాలిఫోర్నియాలోనే ఉండటం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది.
అమెరికాలోని {{RelevantDataTitle}}