బాగ్దాదీ హతం.... కైరా ముల్లెర్ కి న్యాయం జరిగింది..!

Reddy P Rajasekhar
ఇస్మామిక్ స్టేట్ చీఫ్ అల్ బాగ్దాదీని శనివారం రోజు సిరియాలో సైనికులు చుట్టుముట్టారు. సైనికుల హెచ్చరికలతో బాగ్దాదీ ఆత్మాహుతి కోటును పేల్చుకోవటం ద్వారా ఆత్మహత్య చేసుకున్నాడు. బాగ్దాదీతో పాటు అతడి ముగ్గురు పిల్లలు కూడా ఆత్మాహుతి పేలుడులో చనిపోయారు. ఆత్మాహుతి పేలుడులో బాగ్దాదీ శరీరం ముక్కలైపోయింది. కానీ బాగ్దాదీ మరణంతో కైరా ముల్లెర్ కు మాత్రం న్యాయం జరిగింది. 
 
26 సంవత్సరాల కైరా ముల్లెర్ అమెరికాలోని అరిజోనాలో నివశించేది. కైలా ముల్లెర్ ఒక ఆసుపత్రిలో విధులు నిర్వహించటం కొరకు వెళ్లే సమయంలో {{RelevantDataTitle}}