కరోనాతో అంతా ఏడుస్తుంటే.. వీళ్లకు మాత్రం లాభాలే లాభాలు?

Chakravarthi Kalyan
కరోనా.. ఇది ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది జీవితాలను అతలాకుతలం చేసింది. లక్షల మంది జీవితాల్లో చీకట్లు నిపింది. లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. ఒక్క చిన్న జీవ కణం.. మొత్తం ప్రపంచాన్నే రెండేళ్ల నుంచి వేధిస్తోంది. {{RelevantDataTitle}}