రోశయ్య: నిఖార్సు తెలుగు రాజకీయానికి నిలువెత్తు రూపం

Chakravarthi Kalyan
మాజీ సీఎం కొణిజేటి రోశయ్య 88 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. రోశయ్య అంటే ముందుగా గుర్తొచ్చేది ఆయన రూపం.. అచ్చమైన పంచె కట్టుతో ఆయన నిలువెత్తు తెలుగు తనంతో ఉట్టిపడేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. పాత తరం రాజకీయ నేతల చివరి ప్రతినిధిగా రోశయ్యను చెప్పుకోవచ్చు. రోశయ్య పాత తరం విలువలు పాటించిన రాజకీయ నాయకుడు. {{RelevantDataTitle}}