వయసు ఏడాది.. ఆదాయం ఎంతో తెలుసా?

praveen
ఒకప్పుడు బాగా డబ్బు సంపాదించాలి అంటే పెద్ద పెద్ద చదువులు చదివి మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించాలి అని అనుకునేవారు. లేదా తమ దగ్గర ఉన్న డబ్బుతో ఎక్కడైనా పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించాలి అనుకునేవారు.  ఇదంతా చేయాలి అంటే కనీసం పాతికేళ్ళ వయసు అయినా వచ్చి ఉండాలి.  కానీ ఒక్క ఏడాది వాయిస్తున్న బాలుడు డబ్బు సంపాదిస్తున్నాడు అంటే మీరు నమ్ముతారా..  మీరే కాదు ఎవ్వరు కూడా నమ్మరు. ఎందుకంటే అప్పుడప్పుడే బుడిబుడి అడుగులు వేస్తూ.. అమ్మానాన్న చేయి పట్టుకొని నడుస్తూ ఉంటాడు ఒక ఏడాది వయసున్న పిల్లాడు.

 అమ్మ {{RelevantDataTitle}}