ఉప ఎన్నికలకు కేటీఆర్ దూరం ఉండటానికి కారణం అదేనా?
అయితే ఈ ఎన్నికల ప్రచారానికి టీఆర్ ఎస్ నుంచి హరీష్ రావు తీవ్రంగా కష్ట పడుతున్నాడు. వరుసగా రోడ్ షోలు, సభలు నిర్వహిస్తు తమ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం చేస్తున్నాడు. అయితే ఉప ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ దూరంగా ఉంటున్నాడు. అయితే దీనిపై కొన్ని అనుమానులు వ్యక్తం అవుతున్నాయి. అందు కంటే ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ ఎస్ విజయం సాధించడం కొంత వరకు కష్ట మేనని తెలుస్తోంది. దీనిపై కేసీఆర్ కూడా ఒక సర్వే చేసడాని తెలుస్తోంది. దీంట్టో టీఆర్ ఎస్ కు విజయం దక్కడం కష్టమేనని తెలిందని సమాచారం. అందుకే ప్రచారం నుంచి కేటీఆర్ ను తప్పించి బాధ్యతను మొత్తం కూడా హరీష్ రావు పై పెట్టారని తెలుస్తొంది. ఒక వేళ ఈ ఎన్నికల్లో టీఆర్ ఎస్ ఓడి పోతే కారణం గా హరీష్ రావు ను చూపించాలని కేసీఆర్ మాస్టర్ ప్లాన్ వేశాడని సమాచారం. అందు వల్ల నే ఈ ఉప ఎన్నికలకు కేటీఆర్ ను పూర్తి గా దూరంగా ఉంచు తున్నారని తెలుస్తోంది.