ఔరా...! ఇది నిజమేనా ?

ఔరా...! ఇది నిజమేనా ?
కేవలం రూ. 25 వేలు మాత్రం  వచ్చాయంట !
ఎన్నికల సంఘం  భారత దేశంలో ఒక స్వతంత్య్ర ప్రతి పత్తి గల సంస్థ. వాటికున్న విస్తృత అధికారాలు ఏ ఇతర ప్రభుత్వ సంస్థలకూ లేవు.  ఆ శాఖ నుంచి వచ్చిన ఉత్తర్వులు శిలా శాసనం. దేశంలో ప్రతి ఒక్కరూ వీటిని ఆమోదించి తీరాలు. రాజ్యాంగం ఎన్నికల సంఘానికి కల్పించిన అధికారం ఇది.   దేశంలో ఏ ఎన్నికనయినా సరే ఎన్నికల సంఘమే నిర్వహిస్తుంది.  పంచాయితీ వార్డు  సభ్యుడి ఎన్నిక మొదలు కుని  భారత్ లోని అత్యున్నత పదవి రాష్ట్రపతి ఎన్నిక కూడా ఎన్నికల సంఘమే నిర్వహిస్తుంది. అది దాని విధి, దాని పరిధి.
ఎన్నికల సంఘం మార్గ దర్శకాలు ఎప్పటి కప్పుడు మారుతూ ఉంటాయి. నియమ నిబంధనలను అసరించి  ఆయా రాజకీయ పార్టీలు నడుచుకోవాల్సి ఉంటుంది. లేనిపక్షం ఆ {{RelevantDataTitle}}