పక్క సీట్లోనే సీరియల్ కిల్లర్.. చూసి మహిళ ఏం చేసిందంటే?

praveen
సీరియల్ కిల్లర్.. ఈ పేరు వింటే చాలు ప్రతి ఒక్కరు వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. ఎందుకంటే సీరియల్ కిల్లర్స్ చేసే హత్యలు అంత దారుణంగా ఉంటాయి అని చెప్పాలి. ఇక కారణం లేకుండానే ఎంతోమందిని దారుణంగా హత్య చేస్తూ ఉంటారు. అందుకే ఇలాంటి ఘటనలు ఎప్పుడైనా వెలుగులోకి వచ్చాయి అంటే చాలు అందరూ భయపడిపోతూ ఉంటారు. సీరియల్ కిల్లర్స్ మనుషులు కాదు నరరూప రాక్షసులు అని అందరూ భావిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇలాంటి సీరియల్ కిలర్స్ ని ఏకంగా టీవీల్లో చూడడానికి అందరూ భయపడిపోతూ ఉంటారు.

 అలాంటిది ఇక విమాన ప్రయాణం చేస్తున్న సమయంలో పక్క సీట్లోనే సీరియల్ కిల్లర్ ఉంటే ఇక ఒక్కసారిగా ప్రాణాలు గాల్లో కలిసిపోయినంత పని అవుతూ ఉంటుంది అని చెప్పాలి. మహిళల పక్కన సీరియల్ కిల్లర్ ఉంటే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఇక ఇటీవల ఒక మహిళా ప్రయాణికురాలికి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురయింది. ఏకంగా విమానంలో తన పక్కన ఉన్న పెద్దాయనను.. ఓ మహిళ ప్రయాణికురాలు  కాస్త అనుమానంగా భయంగా చూస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

 అయితే సదరు మహిళ పక్కన కూర్చున్న పెద్దాయన ఎవరో కాదు 1970, 80 లలో భారత్ సహా వివిధ దేశాలలో దాదాపు 30 హత్యలకు పాల్పడిన సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్. ఎక్కువగా యువతులనే టార్గెట్ చేసి హతమారుస్తూ ఉంటాడు ఈ కిరాతకుడు.. ఇక హత్య కేసులో ఏకంగా 20 ఏళ్ల పాటు నేపాల్ సెంట్రల్ జైల్లో కూడా శిక్ష అనుభవించాడు. నేపాల్ సుప్రీంకోర్టు అతని విడుదల చేయగా.. ఇక స్వదేశమైన ఫ్యాన్స్ కి దోహా వేదికగా వెళ్లేందుకు ఎయిర్వేస్ విమానం ఎక్కాడు. అయితే ఇక ఒక మహిళ కూడా అదే విమానం ఎక్కింది. కానీ పక్కన సీరియల్ కిల్లర్ ఉన్నాడు అన్న విషయం తెలిసి ఒక్కసారిగా షాక్ అయింది.  భయం భయంగానే విమాన ప్రయాణం సాగించింది. ఇక విమానం దిగగానే మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోకుండా ఇంటికి వెళ్ళిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri

సంబంధిత వార్తలు: