అల..నాపేరు సూర్య  రికార్డు బద్దలు కొట్టింది

నా పేరుసూర్య  తరువాత ఏడాది  గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్  ప్రస్తుతం  త్రివిక్రమ్ డైరెక్షన్ లో  అల .. వైకుంఠపురములో.. అనే చిత్రంలో నటిస్తున్నాడు. నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకానుంది. ఇటీవల  ఈ చిత్రం నుండి  విడుదలైన  'సామజవరగమన' సాంగ్  ఇప్పటివరకు  యూ ట్యూబ్ లో 40మిలియన్ల పై  చిలుకు వ్యూస్ రాబట్టుకొని సాంగ్ అఫ్ ది ఇయర్ అనిపించుకుంది.  ఈ సాంగ్ తో సినిమా పై అంచనాలు మరింతగా పెరిగాయి.



ఇక అల .. వైకుంఠపురములో..  తెలుగు , మలయాళ  వెర్షన్ ల శాటిలైట్ , డిజిటల్ రైట్స్ డీల్ 29కోట్లకు  క్లోజ్ అయ్యిందని సమాచారం. తద్వారా బన్నీ కెరీర్ లో అత్యధిక నాన్ థియేట్రికల్ {{RelevantDataTitle}}