చిరంజీవి ఆ ఇబ్బందిని ఎలా ఎదురుకుంటారు...

Sirini Sita
ఇక అసలు విషయానికి వస్తే రొమాంటిక్ సీన్లలో ఇప్పుడు చిరంజీవి నటించడం చాలా ఎబ్బెట్టుగా ఉంటోంది అనేది చిరు అభిమానుల్లో కూడా కొందరు చెబుతున్నమాట నిజం. ఇక  విమర్శకుల సంగతి మాత్రం చెప్పనక్కర్లేదు. గతంలో  'స్టాలిన్' సినిమాలో చిరంజీవి, త్రిష జంట మీదే చాలా కామెంట్లు వచ్చాయి. వాళ్లిద్దరూ సెట్ కాలేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది.


ఆ తర్వాత 'శంకర్ దాదా జిందాబాద్' కోసం ఏకంగా పెళ్లి అయిన మోడల్ ను హీరోయిన్ గా తీసుకోవాల్సి వచ్చింది ఈ సినిమాకి. ఇక ఇటీవలి విడుదలైన 'సైరా నరసింహారెడ్డి'లో హీరోయిన్లు చిరంజీవి పక్కన అమరారు. కానీ, తమన్నాపై {{RelevantDataTitle}}