బిగ్ బాస్ 4వ సీజన్ స్టార్ హీరో హోస్ట్..?

shami
బిగ్ బాస్ సీజన్ 3 మరో నాలుగు వారాల్లో ముగుస్తుందని తెలిసిందే. వారాలు గడుస్తున్నా కొద్ది టైటిల్ రేసులో నిలిచే ఇంటి సభ్యుల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. బిగ్ బాస్ 3 మరో నెల రోజుల్లో ముగుస్తుంది. ఇక సీజన్ 1 నుండి సీజన్ 2, ఆ తర్వాత సీజన్ 3 ఇలా సీజన్ సీజన్ కు ప్రాసెస్ చాలా లేట్ అవుతుంది.


అయితే బిగ్ బాస్ సీజన్ 4కి అంత లేట్ చేయకుండా ప్లాన్ చేస్తున్నారట. బిగ్ బాస్ సీజన్ 4 హోస్ట్ గా ఎవరు చేస్తారన్నది ఇంకా డిసైడ్ కాలేదు. అయితే సీజన్ 3 కోసం కష్టపడినట్టు కాకుండా బిగ్ బాస్ సీజన్ 4కి ముందు నుండే ప్లాన్ చేస్తున్నారట. స్టార్ హీరోల సినిమాలు.. షెడ్యూళ్లను బట్టి ఎవరు నెక్స్ట్ ఇయర్ జూన్, జూలైలో ఖాళీగా ఉంటారో వారితోనే ముందే అగ్రిమెంట్ చేసుకుంటున్నారట.


ఈసారి బిగ్ బాస్ సీజన్ 4 హోస్ట్ గా స్టైలిష్ స్టార్ {{RelevantDataTitle}}