దర్బార్ షూటింగ్  ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయ్యిందంటే ?

సూపర్ స్టార్ రజినీ కాంత్, స్టార్ డైరెక్టర్  ఏఆర్ మురగదాస్  కాంబినేషన్ లో  తెరకెక్కుతున్న చిత్రం 'దర్బార్'.   నేటితో ఈ చిత్రం యొక్క షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈచిత్రాన్ని   కేవలం 100రోజుల్లోపే  పూర్తి చేయడం  విశేషం.  ఇక పోస్ట్ ప్రొడక్షన్ కార్యకమాలను పూర్తి చేసి  చిత్రాన్ని  సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలచేయనున్నారు.



యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజినీ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా ఆయనకు జోడిగా లేడీ సూపర్ స్టార్  {{RelevantDataTitle}}