మ‌హేష్‌తో త‌మ‌న్నా చిందులు

Arshu
తమన్నా..తళతళ మెరిసిపోతుండే ఈ మిల్కీ బ్యూటీకి సౌత్‌తోపాటు నార్త్‌లోనూ అభిమానులు ఎక్కువే. అందుకే ఈమెకి పెద్దగా సక్సెస్‌లు లేకపోయినా సినిమాల్లో అవకాశాలు మాత్రం వస్తూనే ఉంటాయి. అటు హీరోయిన్ గా నటిస్తూనే, అప్పుడప్పుడు స్పెషల్ సాంగులలో డ్యాన్స్ చేసే తమన్నా తాజాగా మహేశ్ నటిస్తున్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో ఐటం సాంగ్ చేయడానికి ఓకే చెప్పింది. ఈ పాట కోసం సంగీత దర్శకుడు {{RelevantDataTitle}}