ఈ టాప్ హీరోయిన్లు స్టడీస్ చూస్తే షాక్ అవుతారు

Varma Vishnu
ఈరోజుల్లో చదివిన చదువుకి చేసే ఉద్యోగానికి సంబంధం ఉండటం లేదు. అలాగే సినీ ఇండస్ట్రీలో చాలా మంది  డాక్టర్ కావాలి అనుకుని అనుకోకుండా  ఎంతోమంది యాక్టర్ ఆయిన వాళ్ళు ఉన్నారు.ఇక సినీ ఫీల్డ్ లో హీరోయిన్ విషయానికి వస్తే ఎంత మనోహరంగా కనిపించినా కేవలం వాళ్లు హీరోయిన్ అవ్వాలని వచ్చిన వాళ్లు కాదు.  స్టడీస్ పరంగా వివిధ రంగాల్లో లో డిగ్రీలు పుచ్చుకున్న వాళ్లు ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగారు.  ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన వారి క్వాలిఫికేషన్స్ చూద్దాం.

కమల హాసన్ డాటర్ {{RelevantDataTitle}}