అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమాలో మరో హీరోయిన్…?
ఈ సినిమాలో రెండు మహిళా ప్రధాన పాత్రలో ఉన్న గతంలో సోషల్ మీడియాలో అనేక వార్తలు రావడం జరిగాయి. ఈ క్రమంలో సెకండ్ హీరోయిన్ పాత్రలో ప్రణీత, అనుపమ పరమేశ్వరన్, ఈషా రెబబ్ వంటి హీరోయిన్లు నటిస్తున్నట్లు త్రివిక్రమ్ కన్ఫర్మ్ చేసినట్లు కూడా వార్తలు బయటకు రావడం జరిగాయి.
అయితే తాజాగా వినబడుతున్న వార్త ప్రకారం ఈ సినిమాలో రెండో హీరోయిన్ గా కెమెరా శర్మ నీ కన్ఫామ్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాలో బొమన్ ఇరానీ మరియు టాబు కూడా నటిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. హారిక హాసిని క్రియేషన్స్ మరియు గీత సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానున్నట్టు సమాచారం.