సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ‘జై లవకుశ’ టీజర్..సెలబ్రెటీస్ ప్రశంసలు..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో జూ.ఎన్టీఆర్.  గత సంవత్సరం కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ సూపర్ డూపర్ హిట్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ ‘సర్ధార్ గబ్బర్ సింగ్ ’ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ‘జై లవకుశ’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.  అయితే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ చాలా ఆలస్యం కావడంతో ఎన్టీఆర్ అభిమానులు చాలా నిరుత్సాహంగా ఉన్నారు.  దీంతో ఆ మద్య ‘జై లవకుశ’కు సంబంధించిన  ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

 అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నారు. అందులో జై, లవ, కుశ మూడు పాత్రల్లో జై అనే పాత్ర నెగిటీవ్ షేడ్స్ ఉంటున్నట్లు తెలుస్తుంది.  నిన్న రిలీజ్ అయిన ‘జై లవకుశ’ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యింది.  రిలీజైన కాస్సేపటికే జైలవకుశ టీజర్ యూట్యూబ్‌లో రచ్చ చేస్తోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే 3 మిలియన్ల మందికి పైగా ఈ టీజర్‌ను చూశారంటే.. అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో తెలిసిపోతోంది.  ఇప్పటి దాకా 7 మిలియన్ల డిజిటల్ వ్యూస్ సాధించింది.

పరిశ్రమలో టీజర్ వ్యూస్ పరంగా ఇదొక కొత్త రికార్డ్ అని చెప్పొచ్చు. టీజర్ చూసిన అభిమానులంతా తారక్ నటనకు, చెప్పిన డైలాగులకు ఫిదా అయిపోగా సినీ సెలబ్రిటీలు సైతం ఎన్టీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ఎన్టీఆర్ చేస్తున్న మూడు పాత్రల్లో ముఖ్యమైన నెగెటివ్ షేడ్స్ ఉన్న జై పాత్ర కాస్త నత్తిగా మాట్లాడటం కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.  ఇంతలా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

సెలబ్స్ ట్విట్స్ :
 


#RecordBreakingJaiTeaser. A big thank you to everyone for the amazing love and support pic.twitter.com/X5u6gJT2m4

— NTR Arts (@NTRArtsOfficial) July 7, 2017Raamudu raavanudaithe ila untundi. Congrats @dirbobby for showcasing @tarak9999 in a new avatar. https://t.co/ClGcA57gyl

— koratala siva (@sivakoratala) July 6, 2017Too Good, @Tarak9999 ... THIS is how you start the publicity of a film...Just WOW... #JaiTeaser https://t.co/mUua67w9pY

— rajamouli ss (@ssrajamouli) July 6, 2017Superb teaser... @tarak9999 dialogue delivery 👌👌👌👍👍 https://t.co/LYwlzHY51a

— Harish Shankar .S (@harish2you) July 6, 2017#JaiTeaser TERRIFIC. Now looking forward to get the glimpse of other two characters. #JaiLavakusa @tarak9999 🤘 https://t.co/fvPohbnt5E

— Thirunavukarasu (@DOP_Tirru) July 7, 2017సముద్రమంత ధైర్యం!
Wow.... what an exciting teaser @tarak9999 @NTRArtsOfficial @dirbobby 👏👏#JaiLavaKusa #JaiTeaser

— Krish Jagarlamudi (@DirKrish) July 6, 2017Awesome stuff man!! 👍👍 https://t.co/ttPTOPmaUq

— Rana Daggubati (@RanaDaggubati) July 6, 2017Go for it täräk !!! Looking super !!! https://t.co/bzobgbLjQL

— soundarya rajnikanth (@soundaryaarajni) July 6, 2017Woah!!! Now that's a POWERFUL teaser! @dirbobby u killed it. @tarak9999 looking amazing! https://t.co/8U3L1AKWcs

— Lakshmi Manchu (@LakshmiManchu) July 6, 2017Whoaaa!!whatta kickass teaserr!! @tarak9999 u hv insanely killed it!! Dsp bgm rocks.. @dirbobby 👏👏👏 https://t.co/EtkOnhYcbn

— nithiin (@actor_nithiin) July 6, 2017Power packed ! 👏🏻👏🏻👏🏻 https://t.co/WpnUJ5Mk1Y

— Akhil Akkineni (@AkhilAkkineni8) July 6, 2017Just watched the #JaiTeaser. This is what happens when Tarak "Ram" steps into the shoes of "Ravana"? @tarak9999 garu as JAI is incredible. https://t.co/vx7W6OCpvl

— Sampath Nandi (@IamSampathNandi) July 6, 2017Here is the action packed , looks amazing @tarak9999 #JaiLavakusa teaser https://t.co/IImgsN90hM…

— Radikaa Sarathkumar (@realradikaa) July 6, 2017Awesome .... No words !! https://t.co/bu2NUdEEqy

— suresh (@sureshactor) July 6, 2017Looks like you nailed it, Tarak! #JaiLavaKusaTeaser https://t.co/MRBk3z9uqi

— Gunasekhar (@Gunasekhar1) July 6, 2017Ravanaaaaa..Jai Jai Jai..😃😃😃💪🏻💪🏻💪🏻🙏🏼🙏🏼🙏🏼..#JaiTeaser 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 https://t.co/ZQKm3mqgVt

— vennela kishore (@vennelakishore) July 6, 2017

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: