చేనేతకు అంటుకున్న సమంత అందాలు


సమంత అక్కినేని ఇంటికోడలయ్యే పెళ్లి గడియలు దగ్గర పడుతున్నాకూడా ఆమె గ్లామర్ జోరు మాత్రం తగ్గటం లేదు. నగ చైతన్య తో పెళ్లి వార్త బయటికి వచ్చిన తరువాత సమంత సినిమాలకు దూరమవుతుందని అందరూ భావించారు. అయితే అలాంటి వార్తలకు అవకాశం ఇవ్వకుండా వాటిని చెక్ పెడుతూ వరుసగా సినిమాలను అంగీక రిస్తూ దూసుకు పోతుంది శాంస్. స్టార్ హీరోల సరసన జత కడుతూ తన హవా కొనసాగిస్తున్న ఈ బ్యూటి అభిమానులకు మరో స్వీట్ షాక్ ఇచ్చింది.


ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తరపున చేనేత వస్త్రాల ప్రచార బాధ్యతను తీసుకున్న సమంత, జేఎఫ్డబ్ల్యూ  మేగజైన్ కోసం ఓ ఫొటో షూట్ చేసింది. సాంప్రదాయ చేనేత వస్త్రాల్లోనే కనువిందు చేస్తూ కనిపించినా, యువతను మోరో రకంగా హాట్-హాట్ అందాలతో వినోదపరుస్తూ ఆకట్టుకుంది. 


త్వరలోనే అక్కినేని నాగ్ అమలల ఇంటికోడలు అవుతున్న ఈ హుస్క్య్ బ్యూటి ఇంత టెంటింగ్ గ్లామర్స్ ఫొటో-షూట్ చేయటంతో అభిమానులు షాక్ అవుతున్నారు. సమంత ఫొటో షూట్ తో చేనేత వస్త్రాలకు కూడా సరికొత్త గ్లామర్ వచ్చి అందాల పరిమళం వెదజిమ్ముతున్నాయ్. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: