ఇద్దరమ్మాయిలతో: ట్వీట్ రివ్యూ
సినిమా సమాప్తం
9:25 am : తర్వాత నింజాస్ (బ్లాక్ డ్రెస్)తో ఎంట్రీ ఇచ్చారు.. హాంగాంగ్ ఫైటర్ కిచ్చా ఫైట్లు అదిరి పోయాయి.. యాక్షన్ ప్రేమిచకులకు బాగా నచ్చుతుంది.
9:23 am : క్లయిమాక్స్ ఫైట్లు మొదలయ్యాయి.. డిషుం..డిషుం..గన్స్ ఫైరింగ్
9:20am : సినిమాలో సస్పెన్స్ అన్నీ ఒకే సారి తెరపైకి వస్తున్నాయి.
9:18am : చిత్రం మొదలు అయినప్ప నుండి అల్లూ తన నటనా ప్రతిభను ఇప్పుడు చూపిస్తున్నాడు.
9:15am : సినిమా మొదటి ట్విస్ట్..
9:12am : ‘ టాప్ లేచిపోద్ది’ సాంగ్ బీట్ చాలా బాగుంది. కొరియోగ్రఫీ కూడా బాగుంది. కేథరిన్ ఎక్స్ పోజింగ్ బాగా చేసింది
9:10am : డైలాగ్ : జీవితమనే నదిలో కొట్టుకు పోవాలే కానీ.. ఎదురొడ్డి నిలబడితే ఇంచుకూడా కదలవు
9:08am : అసలు స్టోరీ సంగతి ఇప్పడు బయట పడుతుంది..
9:07am : మళ్లీ బ్రహ్మి, అలీ సీన్లోకి ఎంటర్ అవుతారు. ఈ సారి వీరిద్దరి కామెడీ బాగుంది..
9:05am : డైలాగ్ : ఆవకాయ బాగుందని .. జామకాయ తినడం మానరు కదా రెడ్డీ !
9:00am : అల్లూ అర్జున్ కి, కేథరిన్ కి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది.
8:58am : రేయ్ అమ్మాయి ప్రపోజ్ చేస్తే ఒప్పుకోవా!
8:57am : ‘గణపతి మప్ప మోరియా’ సాంగ్ లొ దేవీశ్రీ చక్కటి సంగీతం ఇచ్చాడు. చాలా రిచ్ లోకేషన్లలో పాట చీత్రీకరించారు. మొత్తానికి పాట బాగుంది
8:53am : పొలిటికల్ ఎపిసోడ్ మల్లీ మొదలైంది. జనానికి అల్లూకి పొలిటికల్ ఇష్యూకి ఏం సంబంధం అని ఆలోచిస్తున్నారు.
8:50am : గుడివాడ క్రిష్ణ (అలీ) సీన్లోకి ఎంటర్ అవుతాడు.. అలీకి , బ్రహ్మికి మధ్య కామెడీ బాగా పండలేదు
విశ్రాంతి
8:19am: భయంకరమైన మర్డర్ సీన్ జరుగుతుంది. ఇందులో టూ మచ్ గా స్టంట్స్ ఉన్నాయి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలాబాగుంది. కెమెరా వర్క్ బాగుంది
8:14am: చక్కటి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో యాక్షన్ సీన్ .. ఈ సీన్లో సుబ్బరాజు కూడా ఉంటాడు.
8:12am: ‘‘తం తం తననం’’ అనే హమ్మింగ్ తో ఫిడేల్ వాయిస్తూ వచ్చే పాట ఆర్టిఫిషల్ లొకేషన్స్, సైడ్ డ్యాన్సర్స్ అంతగా బాగాలేవు. కానీ అల్లూకి, అమలాపాల్ కు కెమిస్ట్రీ బాగా కుదిరింది.
8:10am: చిత్రంలో రెడ్డి, కాపు, కమ్మ, ఇంటర్ కాస్ట మ్యారేజ్ హస్యంస్పదంగా చర్చించడం జరిగింది.
8:06am: బ్రంహ్మానందం కామెడి డైలాగులతో చిత్రం నడుస్తుంది..
7:56am: చిత్రంలో రొమాంటిక్ సీన్లు క్రైమ్ లో కలిసి మొత్తం యాక్షన్ ట్రాక్ లో వెళుతుంది..కిచ్చ మాస్టర్ట స్టంట్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి.
7:52am: పూరీ గన్ ఫైట్లు మొదలయ్యాయి.. అలాగే పంచ్ డైలాగ్ లను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు.
7:47am: చిత్రంలో రోమాంటిక్ సన్నివేశాలు.. క్రైమ్ పార్ట్ రెండూ ప్యార్ లాల్ గా సాగుతున్నాయి.
7:45am: అమలాపాల్ మేకప్ చాలా ఎబ్బెట్టుగా ఉంది.
7:40am: ‘‘శంకరాభరణంతో స్నానం చేస్తా ’’ అనే సాంగ్ అల్లూ, బ్రంహానందానికి మధ్య సాగుంది... వీరి కాన్సెప్ట్ బాగుంది కానీ తీసే విధానం బాగాలేదు
7:38am: ఐ యామ్ దా మ్యూజిక్.. మ్యూజిక్ ఐ యామ్ అంటూ బ్రంహానందం డైలాగులు నవ్వు పుట్టిస్తాయి..
7:33am: అలీ తమ్ముడు, శ్రీనివాస్ రెడ్డి స్కీన్ పై ఎంట్రీ ఇచ్చారు..అల్లూ, అమలాపాల్ మధ్య సన్నివేశం మొదలైంది..
7:30am: బ్రంహ్మానందం ఎంట్రీ సంగీత విధ్వాంసుడి గెటప్ లో కనిపిస్తాడు.. లుకింగ్ పాతదైనా నవ్వుపుట్టించేలా ఉంది.. అమలాపాల్ , బ్రహ్మిల మధ్య జరిగే సన్నివేశాలు నవ్వు పుట్టిస్తున్నాయి.
7:25am: ‘రన్ రన్’ సాంగ్ మొదలైంది.. ఇందులో హీరో డ్యాన్స్ చాలాబాగుంది. దీనికి తోడు దేవి అందించిన మ్యూజిక్ అదిరిపోయింది. కాకపోతే చూపించే విధానం కెమెరా వర్క్, కాస్ట్యూమ్స్ అంతగా ఆకర్షించలేక పోయాయి.
7:22 am: అల్లూ అర్జున్ ఛేజింగ్ ఫైట్ తో ఎంట్రీ ఇచ్చాడు.. ఇది చూడటానికి అచ్చూ ప్రబాస్ నటించిన డార్లింగ్ సినిమాలోని సీన్ లా ఉంది.
7:18 am: కేథరిన్ ఓవర్ యాక్షన్ కాస్త బోర్ కొట్టించేలా ఉంది.. ఇంతలో ‘కోమలి’గా అమలాపాల్ ఫోటో రూపంలో కన్సిస్తుంది
7:15 am: స్పెయిన్ లో లూరీస్ స్టైల్ చాలా బాగా తీశారు.
7:11 am: రావు రమేష్ సీజన్డ్ పోలిటీషియన్ గా బాగున్నాడు. క్యాథరిన్ చక్కటి గ్లామర్ లుకింగ్ తొ ఎంట్రీ ఇస్తుంది..
7:10 am: సినిమా స్టాటింట్ ఢిల్లీలో మొదలవుతుంది.. మైనింగ్ స్కాం పై సీబీఐ వాళ్ల ఎంట్రీ ఉంది..
7:05am: సిగరెట్, మద్యం సేవింాచడం, మాదకద్రవ్యాలు వాడటం ఆరోగ్యానికి హానికరం అంటూ బ్రంహ్మానందం వాయిస్ తో మొదలవుతుంది.. సహజంగా దీనిని హీరోతోనో,
డైరెక్టర్ తోనో చెప్పిస్తారు. కానీ పూరి బ్రహ్మితో చెప్పించాడు..దటీజ్ స్సెషల్ పూరీ జగన్నాద్
7:05am: హాయ్! గుడ్ మార్నింగ్ ఏపీ హెరాల్డ్.కమ్ రీడర్ప్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఇద్దమ్మాయిలతో సినిమా ట్వీట్ రిప్వూకి మీకు స్యాగతం.
Star cast: Allu Arjun, Amala Paul, Catherine Tresa
Director: Puri Jagannadh, Producer: Bandla Ganesh
Iddarammayilatho Reviews: Tweet Review | తెలుగు ట్వీట్ రివ్యూ | English Full Review
చిత్రకథ :
Coming Soon....
నటీనటుల ప్రతిభ :
Coming Soon....
సాంకేతిక వర్గం పనితీరు :
Coming Soon....
హైలెట్స్ :
Coming Soon....
డ్రాబ్యాక్స్ :
Coming Soon....
విశ్లేషణ :
Coming Soon....చివరగా :
Coming Soon....Review board: Cheruku Raja, Viswa Prasad, Shashikant.
Write to: editor@apherald.com;
Call: +91-40-4260-1008