జై సింహా : రివ్యూ
నందమూరి బాలయ్య మరోసారి ఫుల్ లెంగ్త్ మాస్ రోల్ లో మెప్పించాడని చెప్పొచ్చు. డైలాగ్స్, ఫైట్స్ మాత్రమే కాదు ఈ సినిమాలో డ్యాన్సులు కూడా అదరగొట్టాడు. ఇక సినిమాలో నయనతార మంచి అభినయం చూపించింది. ప్రకాశ్ రాజ్ ఇచ్చిన పాత్రకు న్యాయం చేశాడు. హరిప్రియకు ప్రాముఖ్యత ఉన్న రోల్ దొరికింది. ఇక నటాషా దోషిది అంత బలమైన పాత్ర కాదు. బ్రహ్మానందం కామెడీ కాస్త పర్వాలేదు. అశుతోష్ రాణా విలనిజం అంతగా వర్క్ అవుట్ కాలేదు. మురళి మోహన్ రెండు మూడు సీన్స్ లో కనిపించి మెప్పించారు.
రాం ప్రసాద్ కెమెరా పనితనం బాగుంది. చిరంతన్ భట్ మ్యూజిక్ ఓకే. కథా, మాటలను అందించిన రత్నానికి మంచి మార్కులే పడ్డాయి. అయితే వాయిలెన్స్ ఎక్కువయ్యింది అని చెప్పొచ్చు. రవికుమార్ డైరక్షన్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.
మరింత సమాచారం తెలుసుకోండి:
-
REVIEW
-
Jai Simha
-
Simha
-
Cinema
-
Balakrishna
-
chanti
-
Wife
-
prabhakar
-
Chintamaneni Prabhakar
-
Parakala Prabhakar
-
Narasimha
-
MP
-
Mass
-
nayantara
-
raj
-
natasha
-
Nataša Stanković
-
brahmanandam
-
Ashutosh Rana
-
murali mohan
-
prasad
-
Chirantan Bhatt
-
K S Ravikumar
-
gottipati ravi kumar
-
Makar Sakranti
-
sankranthi
-
Sankranti
-
nandamuri taraka rama rao