పిక్‌టాక్‌ : హీరోయిన్ పాయల్‌ చేతిలో అది ఉంది ఏంటి ? జూమ్ చేసి మరి చేస్తున్న కుర్రాళ్ళు..!

Thota Jaya Madhuri
ఇప్పుడు ఎక్కడ చూసినా సరే హీరోయిన్ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పాయల్ రాజ్ పుత్ గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు. దానికి ఏకైక కారణం ఆమె చేతిలో ఉన్న వస్తువు . దాని గురించి  జనాలు ఆమెను హైలెట్ చేస్తున్నారు. అది ఏది పెద్ద పురాణ వస్తువు కాదు .. రెగ్యులర్గా కామన్ గా అందరి ఇంట్లో వాడుకునే వస్తువే . కానీ ఒక హీరోయిన్ చేతిలో ఆ వస్తువు  ఉంది ఏంటి..? అని ఇప్పుడు జనాలు దాని గురించి పదే పదే మాట్లాడుకుంటున్నారు . కొంతమంది అయితే అసలు అది నిజంగా నిజమేనా..? లేదా..? డమ్మీ నా ..? ఇందులో పెద్ద అర్థం ఏమన్నా ఉందా..? అంటూ ఫోటోని జూమ్ చేసి చేసి చూస్తున్నారు .



ఇంతకీ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పాయల్ రాజ్ పుత్ చేతిలో ఉన్నది ఏంటో తెలుసా..? ఒక క్యారియర్ బాక్స్.  క్యారియర్ బాక్స్ కి ఇంత హంగామా అవసరమా..?? అని అనుకుంటున్నారా . నార్మల్ క్యారియర్ బాక్స్ అయితే జనాలు పెద్దగా పట్టించుకునే ఉండేవారు కాదేమో . అది స్టీల్ క్యారియర్ బాక్స్ . మనం పాత కాలంలో ఎక్కడికైనా పొలం గట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు భోజనాన్ని తీసుకెళ్లడానికి సౌకర్యంగా ఉండేటటువంటి క్యారియర్లు వాడుతామే అలాంటిది . అదే ఇప్పుడు అందరికీ డౌట్ . సాధారణంగా ఇలాంటివి పల్లెటూర్లో చూస్తూ ఉంటాము .



లేకపోతే మన ఇళ్లలోని అటకల మీద చూస్తూ ఉంటాము. ఇప్పుడు అందరూ స్టైల్ గా మోడరన్ గా ఉండే క్యారియర్ బాక్స్ లో వాడుతున్నారు . కాగా  పాయల్ రాజ్ పుత్ ఎందుకు ఆ క్యారియర్ బాక్స్ వాడింది..? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సాధారణంగా ఇంటి భోజనం కావాలి అనుకున్న వారు క్యారియర్ మైంటైన్ చేస్తారు.  అది కూడా ఈ కాలం హీరోయిన్స్ అయితే హై క్లాస్ క్యారియర్ లో వాడుతారు . కానీ రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పాయల్ రాజ్ పుత్ మాత్రం చాలా ఓల్డ్ స్టైల్ క్యారియర్ వాడడం ఇప్పుడు అందరికీ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది . ఆమె తన పేరు హైలెట్ కావడానికి ఈ విధంగా చేసిందని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు . మొత్తానికి రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పాయల్ రాజ్ పుత్ ఒక క్యారియర్ తో తన పేరు మారు మ్రోగిపోయేలా చేసుకుంటుంది..!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: