నాని నిర్మించిన సినిమాలు కూడా అక్కడ డ్యూటీ చేస్తాయి .. ఇదే ప్రూఫ్..!

frame నాని నిర్మించిన సినిమాలు కూడా అక్కడ డ్యూటీ చేస్తాయి .. ఇదే ప్రూఫ్..!

Amruth kumar
- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

నాచురల్ స్టార్ నాని మన తెలుగు సినిమా దగ్గర ఒక‌ నిలకడ ఉన్న హీరో అని చెప్పాలి .. వరుస విజయాల తో తను హీరోగా నటించిన సినిమాలు నిర్మాతల కు మంచి లాభాలు తెచ్చి పడుతూ నే మరో పక్క థియేటర్స్ లో అటు ఓటీటీ లో కూడా ఆదరణ తెచ్చుకోవ‌డంఇక్కడ మరో విశేషం . అయితే నాని హీరో గా నటించిన సినిమా లే కాదు ఆయన నిర్మించి న సినిమాలు కూడా భారీ గా డ్యూటీ చేస్తాయ ని ఇప్పుడు మరోసారి ప్రూవ్ అయ్యింది ... నాని హీరో గా చేసిన సినిమాల కి  ఓవర్సీస్  మార్కెట్ లో మినిమం గ్యారంటీ అనే టాక్ ఉంది .. తెలుగు రాష్ట్రాల్లో కూడా అంతంత మంత్రంగా రాణించిన అంటే సుందరానికీ సినిమా యూఎస్ లో 1 మిలియన్ దాటింది ..


ఇప్పుడు ఆయన నిర్మాణం లో వచ్చిన కోర్ట్ సినిమా యుఎస్ మార్కెట్ లో 1 న్ మిలియన్ డాలర్ మార్క్ ను క్రాస్ చేసి అక్కడ డిస్ట్రిబ్యూటర్ల కు భారీ లాభాలు తెచ్చిపెట్టింది .. దీంతో హీరో నాని పట్ల అక్కడ వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు .. ఇలా మొత్తాని కి నాని నటించిన సినిమాలే కాదు ఆయన నిర్మించిన సినిమాలు కూడా ఓవర్సీస్ మార్కెట్ లో డ్యూటీ చేస్తున్నాయని కూడా చెప్పవచ్చు ..  ఇప్పుడు నాని హీరో గా చేస్తున్న సినిమాల కంటే ఈయన నిర్మించే సినిమాలపైనే ఇండస్ట్రీ లో భారీ అంచనాలు ఉన్న‌యి .. నాని నిర్మాణ సంస్థలో వచ్చిన సినిమాలన్నీ ఒకదాని మించి మరొకటి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి .. ఈ సినిమాల తో పరిచయమైన దర్శకులు కూడా స్టార్ దర్శకులు గా పేరు తెచ్చుకున్నారు .. రాబోయే రోజుల్లో నాని నిర్మాణం లో ఇంకెన్ని సినిమాలు వస్తాయో చూడాలి .



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: