బీరు బాటిల్ పట్టుకొని.. బికినీలో తిరుగుతున్న టాలీవుడ్ ఆంటీ?
ప్రస్తుతం సురేఖ వాణి అమ్మ, అక్క, వదిన వంటి పాత్రలలో నటిస్తోంది. అయితే గత కొంతకాలం నుంచి సురేఖ వాణి సినిమాలకు కాస్త దూరంగా ఉంటుంది. ఏవో కొన్ని సినిమాలలో మాత్రమే నటిస్తుంది. ఇక సురేఖ వాణి సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. తన కూతురు సుప్రీతతో కలిసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. సురేఖ వాణి తన అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది.
ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకోవడమే కాకుండా కుర్రాళ్లను ఆకట్టుకుంటున్నారు. అయితే సురేఖ వాణికి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా సురేఖ వాణి తనకు సంబంధించిన ఓ వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో సురేఖ వాణి బ్లాక్ కలర్ బికినీ ధరించి తన అందాలను ఆరబోస్తూ బీచ్ లో హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
అంతేకాకుండా తన చేతిలో బీర్ బాటిల్ పట్టుకొని ఫోటోలు దిగారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోను చూసిన నెటిజన్లు చాలా హాట్ గా, అందంగా ఉన్నావని కామెంట్లు చేస్తుంటే మరి కొంత మంది ఇలా ఎక్స్పోజింగ్ చేయడం అవసరమా అంటూ నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. వీటిపై సురేఖ వాణి ఎలా స్పందిస్తుందో చూడాలి.