బిగ్ షాకింగ్: విడాకులు తీసుకోబోతున్న ఇండస్ట్రీ మోస్ట్ రొమాంటిక్ కపుల్.. ఫ్యాన్స్ హార్ట్స్ బ్రేక్..!?

frame బిగ్ షాకింగ్: విడాకులు తీసుకోబోతున్న ఇండస్ట్రీ మోస్ట్ రొమాంటిక్ కపుల్.. ఫ్యాన్స్ హార్ట్స్ బ్రేక్..!?

Thota Jaya Madhuri
ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీస్ చాలా చాలా తొందరగా తప్పుడు డెసిషన్స్ తీసుకుంటున్నారు. మరియు ముఖ్యంగా ఏ పనైనా సరే సెకండ్స్ లోనే అయిపోవాలి అని కోరుకుంటున్నారు . ఈ క్రమంలోనే  స్టార్ సెలబ్రిటీస్ ప్రేమించి పెళ్లి చేసుకుని చాలా తక్కువకాలానికి విడాకులు తీసేసుకుంటున్నారు.  ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ సెలబ్రెటీస్ విడాకులు తీసుకొని సోషల్ మీడియాలో హ్యుజ్ ట్రోలింగ్ కి గురయ్యారు . ఫ్యాన్స్ హార్ట్స్ బ్రేక్ చేశారు . ఇప్పటికీ సమంత - నాగచైతన్య విడాకుల మేటర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది . ఫ్యాన్స్ బాధపడుతూనే ఉంటారు.



అయితే తాజాగా మరొక స్టార్ సెలబ్రిటీ విడాకులు తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది . దానికి కారణం రీసెంట్గా ఒక హీరోయిన్ పెట్టిన పోస్ట్. ఆ హీరోయిన్ ఇంత త్వరగా విడాకులు తీసుకుంటుంది అని జనాలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు . ఆ హీరోయిన్ మరెవరో కాదు బాలీవుడ్ హాట్ బ్యూటీ కరీనాకపూర్ . ఎస్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సైఫ్ అలీ ఖాన్ - కరీనాకపూర్ ల పేర్లు ఎలా ట్రెండ్ అవుతున్నాయో మనం చూస్తూనే వస్తున్నాం. మరీ ముఖ్యంగా సైఫ్ అలీ ఖాన్ పై దాడి విషయంలో కరీనాకపూర్ హస్తం  కూడా  ఉంది అంటూ వార్తలు వినిపించడం.. చాలా చాలా షాకింగ్ గా అనిపించాయి .



అయితే ఇప్పుడు కరీనాకపూర్ పెట్టిన పోస్ట్ పరోక్షంగా విడాకులు తీసుకోబోతుంది అన్న విషయాన్ని కన్ఫామ్ చేసేసినట్లయింది. "జీవితంలోని సిద్ధాంతాలు అంచనాలు అన్ని వాస్తవాలు కాదు ...మీ వంతు వచ్చినప్పుడు మాత్రమే ఆ విషయం మీకు తెలుస్తుంది . మిమ్మల్ని జీవితం మార్చే వరకు అసలు దాని గురించి మీకు అవగాహన కూడా ఉండదు. పరిస్థితి ఏంటో అర్థం కాదు . అప్పటిదాకా మనం చాలా మంది  కంటే తెలివైన వాళ్ళం అనుకుంటూ ఉంటాము "అంటూ సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది .



దీనితో ఈమె  విడాకులు తీసుకోబోతుందా..? అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ పోస్టుతో ఇప్పుడు జనాల్లో కొత్త టెన్షన్ మొదలైంది .  కరీనాకపూర్ విడాకులు తీసుకోబోతుందా..? అందుకే ఈ విధంగా పోస్ట్ పెట్టిందా..? అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . సోషల్ మీడియాలో ఇప్పుడు కరీనాకపూర్ - సైఫ్ అలీ ఖాన్ పేర్లు మారుమ్రోగిపోతున్నాయి . బాలీవుడ్ ఇండస్ట్రీలో రొమాంటిక్ కపుల్ గా ఈ జంటకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది . మరి ఎందుకు ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారు అనేది బిగ్ క్వశ్చన్  మార్క్ గా మిగిలిపోయింది..!???

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: