
ఆ యంగ్ హీరోతో రొమాన్స్ చేస్తున్న ఆంటీ?
తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అలాగే జిమ్ లో కసరత్తులు చేస్తూ వాటికి సంబంధించిన వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. కాగా, ప్రగతి మొదట తన కెరీర్ హీరోయిన్ గా ప్రారంభించింది. తమిళ డైరెక్టర్ కే భాగ్యరాజ్ దర్శకత్వంలో వచ్చిన వీట్ల విశేషంగా అనే సినిమాతో హీరోయిన్ గా తన సినీ కెరీర్ ను ప్రారంభించింది. ఇటు తెలుగులో సినిమాలలో నటిస్తూనే మరోవైపు తమిళ్ సినిమాలలోనూ నటించింది.
ఇప్పుడు కేవలం కీలక పాత్రలను మాత్రమే పోషిస్తుంది. ప్రగతి కెరీర్ లో ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో అవార్డులను అందుకుంది. ఉత్తమ నటిగా నంది అవార్డులను సైతం సొంతం చేసుకుంది. అయితే నటి ప్రగతికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రగతి ఓ తమిళ హీరోతో ఎఫైర్ పెట్టుకున్నట్లుగా, అతనితో రొమాన్స్ చేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
అంతేకాకుండా ఆ హీరోతో ప్రేమాయణం కొనసాగిస్తుందంటూ వార్తలు వైరల్ చేస్తున్నారు. ఆ హీరోతో చట్టపట్టలేసుకొని ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుందని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది. మరి ఈ వార్తలపై నటి ప్రగతి ఎలా స్పందిస్తుందో చూడాలి.